Telugu Bible

BIBLE MISSION SONGS - బైబిలు మిషను కీర్తనలు



1. త్రియేక దేవునికి స్తుతి

 

రాగం: జంఝాట్.                                                                                     తాళం:ఏక

 

'శుభాకరా! శుద్ధాకరా! వి - శుద్ధ వందనమ్ = ²నభా నభూమి సర్వౌ - న్నత్య వందనమ్

 

1. యెహొవ! స్రష్ట! జనక! నీకు-నెంతయు 'బ్రణుతి = మహోన్నతుండ! దివ్యుడా! ఘన - మహిమ సంస్తుతి  ||శుభా||

 

2. విమోచకా! పిత్రాత్మజుండ! - విజయ మంగళమ్ = సమస్త సృష్టి సాధనంబ! - సవ్య మంగళమ్ ||శుభా||

 

3. వరాత్మ! 'పితాపుత్ర నిర్గమ - పరుడ! స్తోత్రము = వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తోత్ర

ము ||శుభా||

1. త్రియేక దేవునికి-స్తుతి

రాగం: జంఝాట్తాళం:ఏక

 

1శుభాకరా! శుద్ధాకరా! వి - శుద్ధ వందనమ్ =

2నభా నభూమి సర్వౌ - న్నత్య వందనమ్

 

యెహోవ! స్రష్ట! జనక! నీకు-నెంతయు 3బ్రణుతి =

మహోన్నతుండ! దివ్యుడా! ఘన - మహిమ సంస్తుతి||శుభా||

 

విమోచకా! 4పిత్రాత్మజుండ! - విజయ మంగళమ్ =

సమస్త సృష్టి సాధనంబ! - సవ్య మంగళమ్||శుభా||

 

వరాత్మ! 5పితాపుత్ర నిర్గమ - పరుడ! స్తోత్రము =

వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తోత్రము||శుభా||

1.శుభమునకు ఉనికిపట్టు 2.ఆకాశమందు 3.స్తుతి 4.తండ్రి యొక్క కుమారుడా! 5.తండ్రి నుండియు కుమారుని నుండియు బయలుదేరిన దేవా!